VZM: కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరిటాకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం భోగాపురం విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. ఆసియాన్ -ఇండియా మారిటైమ్ కాన్‌క్లేవ్‌లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన ఆయనకు పుష్పగుచ్చం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా విశాఖ సముద్ర వాణిజ్య అభివృద్ధి, భోగాపురం విమానాశ్రయం, విశాఖ-భోగాపురం కారిడార్‌పై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
కేంద్ర మంత్రికి స్వాగతం పలికిన రాష్ట్ర మంత్రి


