GNTR: కాకుమాను మండలం రేటూరు గ్రామ TDP బలపర్చిన అభ్యర్థిగా దుడ్డు గ్రేసమ్మ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. దుడ్డు గ్రేసమ్మ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందచేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని తనకు ఇవ్వాలని దుడ్డు గ్రేసమ్మ గ్రామ ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేటూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దుడ్డు గ్రేసమ్మ


