NDL: నందికొట్కూరు మండలంలోని పారు మాంచాల గ్రామంలో సోమవారం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా హనుమంత రెడ్డి, వార్డు సభ్యులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తికి ఓటు వేసి గెలిపించాలని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటింటా ప్రచారం


