హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం

KDP: నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం ఏర్పాటులో భాగంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి నూతన మేయర్ మట్లి సువర్ణ, 66 మంది కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన 16వ డివిజన్ కార్పొరేటర్ మంసూర్ భాష ప్రమాణ స్వీకారం చేశారు.