హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తా

VZM: చీపురుపల్లి పంచాయతీని మరింత అభివృద్ధి చేస్తామని MLC బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. సోమవారం చీపురుపల్లిలో సర్పంచ్‌ అభ్యర్థిగా మీసాల వరహాలనాయుడు నామినేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్లొన్నారు. ఈ సందర్భంగా మూడు రోడ్ల కూడలి వద్ద జరిగిన సభలో మాజీ MP బెల్లాన చంద్రశేఖర్‌ తో కలసి ప్రసంగించారు. పట్టణాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.