అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ ఛైర్మన్గా శ్రీరామ్ చిన్నబాబు, వైస్ ఛైర్మన్గా ఎల్లంపల్లి ప్రశాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు కూటమికి చెందిన 36 మంది కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లె నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం


