హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాగులో మునిగి వ్యక్తి మృతి

ప్రకాశం: లింగసముద్రం మండలం పెద్దపావని గ్రామానికి చెందిన షేక్ ఖాజా మొద్దీన్ (28) ఉప్పుటేరు వాగులో మునిగి మృతి చెందాడు. బేల్దారి పని ముగించుకుని వాగు వద్దకు వెళ్లిన ఆయన నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. బంధువులు ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేయాగా, గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.