హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి సర్పంచ్ అభ్యర్థిగా దివ్యశ్రీ

W.G: ఉండి మండలం వాండ్రం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కందుల దివ్యశ్రీ తన నామినేషన్ సోమవారం దాఖలు చేశారు. గ్రామ్మిభివృద్ధికి ప్రదమ పీఠం వేస్తానని ఆమె అన్నారు. కూటమి బలపరచిన అభ్యర్థిగా పోరులో ఉన్నానని తెలిపారు.మీ ఓటు నాకు గెలిపిస్తే గ్రామాభివృద్ధి ఏమిటో చేసి చూపుతాను అన్నారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో భారీ ర్యాలీతో నామినేషన్ సెంటరకు వచ్చి నామినేషన్ వేశారు.