ATP: కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్గా బుట్నా లక్షితిమ్మరాజు, వైస్ ఛైర్మన్గా గెల్లి వెంకట కార్తిక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ.. అవినీతికి తావులేకుండా పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. 2028 మార్చి నాటికి బీటీపీ పనులు పూర్తి చేసి 114 చెరువులకు సాగునీరు అందిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కళ్యాణదుర్గం అభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే


