CTR: నగరి మున్సిపల్ ఛైర్మన్‌గా శ్రీనివాసన్, వైస్ ఛైర్మన్‌గా విజయ్ కుమార్ సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నగరి ఛైర్మన్‌గా శ్రీనివాసన్ ప్రమాణం


