VZM: బొండపల్లి మండలంలోని కొవ్వాడపేట గ్రామంలో సోమవారం భగవాన్ సత్యసాయిబాబా జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సత్యసాయి సేవా సమితి సభ్యులు వెంకటరమణ, రామకృష్ణ, సత్యనారాయణ, గోపి తదితరుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ముందుగా నగర సంకీర్తన, బాబా చిత్రపటానికి పూలమాల అలంకరణ, సత్య సాయి సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్
కొవ్వాడపేటలో సత్యసాయి జన్మ దినోత్సవ వేడుకలు


