హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ మ్యూజిక్ అకాడమీ 57వ వార్షిక సంగీత ఉత్సవాలు

విశాఖ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో 57వ వార్షిక సంగీత ఉత్సవాలు ఈనెల 25 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు మద్దిలపాలెంలోని కళాభారతి వేదికగా నిర్వహించనున్నట్లు అకాడమీ అధ్యక్షుడు కె.వి. రామమూర్తి, కార్యదర్శి వి. చంద్రశేఖర్ తెలిపారు. హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖరన్ రఘురామ్ ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించనున్నారు