కర్నూలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో పోక్సో చట్టం, బాల్య వివాహాలు, మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ. లీలా వెంకట శేషాద్రి విద్యార్థులకు చట్టాలను వివరించారు. లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, లెనిన్ బాబు పలు సూచనలు చేశారు. అనంతరం పోక్సో, సైబర్ సెక్యూరిటీ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
చట్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం


