హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ ఉపసంహరణకు గడువు ఇదే..!

ELR: ఉంగుటూరు మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్ వేసి ఉపసంహరించుకోవాలనుకునే అభ్యర్థులు మంగళవారం (24వ తేదీ) మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే ఉపసంహరించుకోవాలని ఎంపీడీవో జీయర్ మనోజ్ సోమవారం తెలిపారు. గడువు తర్వాత ఉపసంహరణకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.