AKP: అచ్యుతాపురం మండలం ఎం.జగన్నాధపురం శివాలయంలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవం


