హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ మద్యం పట్టుకున్న కానిస్టేబుల్‌కు రివార్డు

AKP: బుచ్చయ్యపేట మండలం గాడివారిపాకల వద్ద అక్రమంగా తరలిస్తున్న 144 మద్యం సీసాలను స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జి.వెంకటరావు అప్రమత్తతతో పట్టుకున్నారు. నిందితులు పరారవడంతో పోలీసులు మద్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన వెంకటరావుకు ఎస్పీ తుహిన్ సిన్హా ప్రశంసాపత్రం, నగదు రివార్డు అందజేశారు.