పార్వతీపురం పురపాలక సంఘంలో కొత్త పాలకవర్గం కొలువుతీరింది. సోమవారం మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ హాలులో ప్రిసైడింగ్ అధికారి కె.హేమలత అధ్యక్షతన, స్థానిక MLA బోనెల విజయచంద్ర సమక్షంలో కమిషనర్ బి. రామగోపాల్ అన్ని వార్డుల కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారాన్ని చేయించారు. మొత్తం 36 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాణ స్వీకారం చేసిన 36 వార్డుల కౌన్సిలర్లు


