ASR: గ్రామ గ్రామాన మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎల్‌సీసీ జిల్లా చైర్‌పర్సన్ డాక్టర్ కంబిడి కృష్ణకుమారి సూచించారు. బాలుర ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, మహిళలను గౌరవించేలా చిన్నప్పటి నుంచే మంచి విలువలు నేర్పించాలని అన్నారు. హుకుంపేట ICDS కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో CDPO రాజేశ్వరి, సూపర్‌వైజర్లు, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి


