హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బి. మఠం మండలం ఉద్రిక్తత..!

KDP: బి. మఠం మండలం మల్లేపల్లిలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నామినేషన్‌ వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై కర్రలు, రాళ్లతో దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్‌ వేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నట్లు సమాచారం.