NLR: 70వ ఎస్‌జీఎఫ్ కరాటే పోటీల్లో ముత్తుకూరు మండల విద్యార్థినులు సత్తా చాటారు. హృతిక 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. నాగ మౌనిక, హిమానిధి కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మొత్తం ఒక స్వర్ణం, రెండు కాంస్య పతకాలతో విజయం సాధించిన విద్యార్థినులను అకాడమీ వ్యవస్థాపకులు డా. రెన్షి ధనుష్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ముత్తుకూరు విద్యార్థినులకు కరాటేలో పతకాలు


