శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరపున కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్, మేయర్ అభ్యర్థి దానేటి రాధారాణి 12 డివిజన్లో సోమవారం ప్రచారం చేశారు. సిక్కోలు సమగ్రాభివృద్ధి కూటమితోనే సాధ్యమని పేర్కొన్నారు. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే ప్రతి డివిజన్‌కు నిధులు వస్తాయని, గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కార్పొరేషన్ ఎన్నికల్లో కేంద్రమంత్రి ప్రచారం


