KKD: ప్రత్తిపాడు సర్పంచ్ అభ్యర్థిగా కూటమి తరఫున మదినే కనక మహాలక్ష్మి దొరబాబు భారీ ర్యాలీగా తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, ప్రత్తిపాడు రూపురేఖలు మారుస్తానని ఆమె ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ వనపర్తి బద్రి, కొమ్ముల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రత్తిపాడు కూటమి సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు


