హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధరల పెరుగుదలపై కేతిరెడ్డి ప్రశ్నలు

SS: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి బంగారం ధరల తగ్గింపుపై మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రశ్నించారు. పెట్రోల్, బియ్యం, నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరుగుతున్నాయని, ఆహార ద్రవ్యోల్బణంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని పేర్కొన్నారు. బంగారం ధర తగ్గించగలిగితే ఇతర వస్తువుల ధరలు కూడా తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.