VZM: నెల్లిమర్ల మండలం గొర్లిపేట గ్రామ సర్పంచ్ బీజేపీ అభ్యర్థి పిన్నింటి వాసు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సీతారాములు పేట సచివాలయం నందు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. గ్రామాభివృద్ధికి తోడ్పాటు ఇస్తానని తనకు ఓటు వేసి గెలిపించాలని వాసు స్థానికులను కోరారు. ఈ నామినేషన్ ప్రక్రియలో స్థానిక బీజేపీ మద్దతుదారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గొర్లిపేట బీజేపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్


