ATP: తాడిపత్రి రూరల్ మండలం దిగువపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని భావిస్తున్న సంగటి విజయలక్ష్మి కారును గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించి దహనం చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ దాడిని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా ఖండించారు.
ఆంధ్రప్రదేశ్
దిగువపల్లిలో సర్పంచ్ అభ్యర్థి కారు దహనం


