హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పట్ట పగలే ఇంట్లో చోరీ..!

నెల్లూరులోని ఎన్డీఓ కాలనీలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు చొరబడి బీరువాలో ఉన్న రూ.6.43 లక్షల నగదు, 32 గ్రాముల బంగారు హారాన్ని అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సింది.