ATP: కూటమి నేతల అవినీతిని ఎండగడుతూ అనంతపురం నగర అభివృద్ధికి కృషి చేస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. కార్పొరేషన్ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు చెప్పారు. మేయర్ రమేష్ గౌడ్ నాయకత్వంలో 21 మంది వైసీపీ కార్పొరేటర్లు ప్రజలకు జవాబుదారీగా ఉంటూ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అవినీతిపై పోరాడతాం: అనంత వెంకటరామిరెడ్డి


