ATP: రైల్వే భద్రతలో అప్రమత్తత, విధి నిర్వహణలో నిబద్ధత చూపిన 13 మంది ఉద్యోగులకు గుంతకల్లు డివిజన్ 'మ్యాన్ ఆఫ్ ది మంత్' అవార్డులు అందించింది. నవంబర్ 23న డీఆర్ఎం చంద్ర ఎస్.గుప్తా ఉద్యోగులను సత్కరించారు. ప్రమాదాలకు దారితీసే లోపాలు, అసాధారణ పరిస్థితులను సకాలంలో గుర్తించి రైళ్ల సురక్షిత రాకపోకలకు సహకరించినందుకు ఈ అవార్డులు అందించారు.
ఆంధ్రప్రదేశ్
13 మందికి 'మ్యాన్ ఆఫ్ ది మంత్' అవార్డులు


