హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుప్పం ఛైర్మన్‌గా రాజ్ కుమార్ ప్రమాణం

CTR: కుప్పం మున్సిపల్ నూతన ఛైర్మన్‌గా ఎస్. రాజ్ కుమార్, వైస్ ఛైర్‌పర్సన్‌గా సుల్తానా ఖానంజాకీర్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 32 మంది వార్డు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు. అధికారిక కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నూతన పాలకవర్గానికి అభినందనలు తెలిపారు.