VSP: నగర్ మేయర్ ముక్క శ్రావణి ఇంటికి మంత్రి లోకేష్ చేరుకున్నారు. నాలుగు రోజుల క్రితం శ్రావణి తండ్రి మృతి చెందడంతో నగరంలో కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ విషయం తెలుసుకొని శంకరమఠంలో ఉన్న ఆమె ఇంటికి మంత్రి చేరుకుని కుటుంబ సభ్యులు ఓదార్చారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
శ్రావణి ఇంటికి చేరుకున్న మంత్రి లోకేష్


