హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు ఆయుర్వేద సంస్థ.. ఏపీ ప్రతిపాదన

TPT: ఆయుర్వేద సంస్థ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించింది. ఇందుకోసం రూ.350 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. క్యాంపస్ కేటాయింపునకు కేంద్రం 100 మార్కుల ఛాలెంజ్ విధానాన్ని అనుసరిస్తోంది. ఈ పోటీలో 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా, ఇప్పటికే ఏపీ తరఫున ఢిల్లీలో ప్రజంటేషన్ ఇచ్చారు.