హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి మేయర్‌గా జేబీ శ్రీనివాస్

TPT: తిరుపతి నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా జేబీ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్‌గా పాలడుగు విజయ ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ 66 మంది కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పులివర్తి నాని తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.