హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్లిప్పులు పంపిణీని పరిశీలించిన కమిషనర్

కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ ప్రక్రియను మున్సిపల్ కమీషనర్ మనోహర్ సోమవారం పరిశీలించారు. కోతిబొమ్మ సెంటర్‌లోని పోలింగ్ కేంద్రం 22/1, బొమ్మూలూరు ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాలు 28/1, 28/2 పరిధిలో బూత్ లెవల్ అధికారులు (BLOలు) చేపడుతున్న ఓటర్ స్లిప్పుల పంపిణీ పనుల పురోగతిని ఆయన సమీక్షించి తగు సూచనలు చేశారు.