హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ సడన్ బ్రేక్.. బస్సుకు ప్రమాదం

CTR: చిల్లకూరు మండలం వరగలి క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి చిత్తూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.