హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిడదవోలు మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్‌ ఎవరంటే?

E.G: నిడదవోలు మున్సిపాలిటీ వైస్ ఛైర్మగా జనసేనకు చెందిన 4వ వార్డు కౌన్సిలర్ టీ.కళ్యాణ్ చక్రవర్తి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ పదవి TDPకి చెందిన కౌన్సిలర్ కొమ్మిన వెంకటేశ్వరరావుకే అని భావిస్తూ వచ్చినప్పటికీ, 18 మంది కౌన్సిలర్లు జనసేన కౌన్సిలర్‌కు మద్దతు తెలపడంతో కళ్యాణ్ చక్రవర్తి వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైనట్టు PO దుర్గేశ్ ప్రకటించారు.