NTR: కొండపల్లి మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. చైర్‌పర్సన్‌గా కన్నెగంటి అమూల్య, వైస్ చైర్మన్‌గా అక్కల రామ్మోహనరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపి, పార్టీలకు అతీతంగా ప్రజాసేవ చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొండపల్లి నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం


