KKD: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు తొండంగి మండలం వేమవరం గ్రామంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పెద్దాపురం డీఎస్పీ తిలక్ పర్యవేక్షణలో, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, ప్రత్యేక బలగాలు ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించాయి. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


