హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి 30 కుటుంబాలు చేరిక

NDL: ఆళ్లగడ్డ పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 30 కుటుంబాల వారు చేరారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆమె పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి మన అభ్యర్థులు గెలుపు కోసం పని చేయాలని ఆమె అన్నారు.