హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాచలంలో 542 మంది చందనమాల స్వీకరణ

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామి ఆలయంలో చందన మాలాధారణ ప్రారంభమైంది. ప్రధాన ఆలయ ఈవో వెంకట్రావు ప్రధానార్చకులతో కలిసి మాడవీధుల్లో చందన మాలలను ఊరేగింపు నిర్వహించి స్వామి వద్ద పూజలు నిర్వహించి దీక్ష దారులకు మాలలు వేశారు. రెండో విడత మాలాధారణ డిసెంబర్ రెండో తేదీన జరుగుతుందని తెలిపారు. చందన మాలాధారణ భక్తులకు ప్రత్యక్ష ఏర్పాట్లు చేపట్టారు.