హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రికత్త

NLR: ఆత్మకూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. వైస్ ఛైర్మన్ అభ్యర్థిగా 11వ వార్డుకు చెందిన నలిశెట్టి శిరీషను అధిష్ఠానం కేటాయించింది. అదిష్ఠానం కేటాయించిన అభ్యర్థిని పక్కనపెట్టి మరో అభ్యర్థికి కేటాయిస్తున్నారంటూ జనసేన నేత శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు. డబ్బులకు అమ్ముడుపోయి మంత్రి ఆనం వేరొకరికి కట్ట పెట్టారంటూ ఆందోళనకు దిగగా పోలీసులు అరెస్టు చేశారు.