KDP: కార్మికుల కనీస వేతనం రూ. 42 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
చలో ఢిల్లీని జయప్రదం చేయాలి: సీఐటీయూ


