కోనసీమ: అమలాపురం మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్‌గా వాసంశెట్టి వెంకటరమణారావు (చినబాబు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక ఎన్నిక ప్రక్రియలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. అనంతరం నూతన వైస్ ఛైర్మన్‌గా వెంకటరమణారావు ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎవరంటే..?


