హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ పాలనలో కంపెనీలు రాష్ట్రాన్ని వీడాయి

VSP: వైసీపీ పాలనలో దశాబ్ద కాలంగా రాష్ట్రంలో ఉన్న పలు కంపెనీలు వెళ్లిపోయాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే పీవీజేఆర్ నాయుడు ఆరోపించారు. సోమవారం రాంనగర్‌లోని తెదేపా కార్యాలయంలో మాట్లాడుతూ..ఏపీలో జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే, వైసీపీ రాజకీయ లబ్ధి కోసం బురద జల్లుతోందన్నారు.