SS: పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్‌గా మేకల ఈశ్వర్ ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఆర్డీవో సువర్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొని నూతన ఛైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం


