ప్రకాశం: మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి కేటాయింపుపై మార్కాపురంలో వివాదం నెలకొంది. ముస్లింలకు పదవి దక్కకుండా జనసేన కౌన్సిలర్‌కు ఇప్పించారని ఆరోపిస్తూ మైనార్టీ కౌన్సిలర్లు సోమవారం స్థానిక ఎల్ఐసీ కార్యాలయం వద్ద సాదిక్‌కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపి పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైస్ ఛైర్మన్ పదవిపై మైనార్టీ కౌన్సిలర్ల నిరసన


