హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూర్పు దేశాలకు ముఖ ద్వారంగా విశాఖ: మంత్రి

విశాఖలో సోమవారం జరిగిన ఏషియన్-ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో ఏపీ మంత్రి నారా లోకేష్, కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా పాల్గొన్నారు. మారిటైం కనెక్టివిటీ, టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, స్కిల్స్ రంగాల్లో ఆసియాన్ దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని లోకేష్ తెలిపారు. నాలుగు నూతన పోర్టులతో ఏపీని మేజర్ మారిటైం, ఇండస్ట్రియల్ గేట్‌వేగా తీర్చిదిద్దుతామన్నారు.