E.G: రాజమండ్రి పాత 10వ వార్డు, ప్రస్తుత 5వ వార్డులో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పసగడుగుల వీర కళ్యాణ్‌కు మద్దతుగా సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ పాల్గొన్నారు. ఓటర్లను కలిసి కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రిలో వైసీపీ ఇంటింటి ప్రచారం


