KKD: గొల్లప్రోలు మున్సిపల్ వైస్ ఛైర్మన్గా 16వ వార్డు కౌన్సిలర్ ఎన్నేటి అప్పారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ విప్ పర్వత సూర్యనారాయణ ప్రతిపాదించగా, జనసేన విప్ గరగ అబ్బాయి బలపరిచారు. కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో ఎన్నికైన ఆయనతో రిటర్నింగ్ అధికారి శైలజ ప్రమాణ స్వీకారం చేయించారు. పలువురు కౌన్సిలర్లు, కూటమి నాయకులు ఆయన్ను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
గొల్లప్రోలు వైస్ ఛైర్మన్ ఎవరంటే..?


