ప్రకాశం: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఆధిక్యత సాధించారు. మొత్తం 28 కౌన్సిలర్ స్థానాలకు గాను కూటమి 27 స్థానాలను కైవసం చేసుకోగా, వైసీపీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. సోమవారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఈ వివరాలు వెల్లడయ్యాయి. మున్సిపాలిటీలో కూటమి బలం స్పష్టంగా కనిపించడంతో నూతన పాలకవర్గం పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించనుంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కూటమికి 27 స్థానాలు.. వైసీపీకి ఒక్కటే!


