విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా అవనాపు భార్గవి, డిప్యుటీ మేయర్‌గా ప్రసాదుల రజని బాధ్యతలను స్వీకరించారు. వారిచేత జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణం పూర్తయిన వెంటనే వైసీపీ సభ్యులు, కొంత మంది జనసేన కార్పొరేటర్లు సభ నుంచి వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్
విజయనగరం మేయర్‌గా అవనాపు భార్గవి


